డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

SRD: 2025-26 సంవత్సరానికి సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ భారతీదేవి శుక్రవారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీలో ప్రవేశం కోసం మే 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. మే 10 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలని పేర్కొన్నారు.