VIDEO: రెండేళ్లలో రూ. 4,48,000 కోట్ల అప్పు: దాసోజు శ్రవణ్
HYD: రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 4,48,000 కోట్లు అప్పు చేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. CAG నివేదిక ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలో కార్పొరేషన్ లోన్లు కలపకుండా రూ. 3,48,000 కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అన్ని లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారని.. ఏం కట్టారని ప్రశ్నించారు.