అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ

అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ

NLG: అనుముల ఐసీడీఎస్ పరిధిలోని పెద్దవూర మండలం చల్లకుర్తి సెక్టారు పరిధిలోని మల్లవాని కుంట అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమం సూపర్ వైజర్ గౌసియా బేగం, అంగన్వాడీ టీచర్ అనసూర్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిరుధాన్యాల గురించి వాటినుండి అందే పోషణ గురించి గర్భిణీ మహిళలకు, యుక్త వయస్సు మహిళలకు బాలికలకు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.