VIDEO: 'హాస్టల్లో ఫుడ్ పాయిజన్ బాధ్యత ఎవరిది'
GDWL: హాస్టల్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన అత్యంత బాధాకరమని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ గద్వాల జిల్లా అధ్యక్షుడు మెల్లచెరువు వర్షిత్ మండిపడ్డాడు. శనివారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన వర్షిత్, అసలు ఏం జరిగిందో తెలుసుకున్నాడు.