VIDEO: 'మధ్యవర్తిత్వంతో సమయం, డబ్బు ఆదా'

VIDEO: 'మధ్యవర్తిత్వంతో సమయం, డబ్బు ఆదా'

VZM: మధ్యవర్తిత్వంతో కక్షిదారులకు సమయం డబ్బు ఆదా అవుతుందని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం గజపతినగరం కోర్టు ఆవరణలో మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే కోర్టులో ఫిర్యాదు చేస్తే కోర్టు ద్వారా నియమితులైన మధ్యవర్తిత్తులు ఇరు వర్గాల అంగీకారం మేరకు పరిష్కారం జరుగుతాయన్నారు.