ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఆచంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జనార్థన్ రెడ్డి
➢ రేపు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ: కలెక్టర్ నాగరాణి
➢ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సందర్శించాలి: జేసీ రాహుల్
➢ పేరుపాలెం బీచ్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు