VIDEO: 'కాంతార 1' క్లైమాక్స్ సీన్ చూశారా?

VIDEO: 'కాంతార 1' క్లైమాక్స్ సీన్ చూశారా?

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన 'కాంతార 1' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమా రూ.800 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచిన క్లైమాక్స్ సన్నివేశం వీడియోను అమెజాన్ ప్రైమ్ తాజాగా పంచుకుంది.