'మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

'మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి'

MLG: జిల్లాలో వెంటనే మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ. 2,400 MSP చెల్లించాలని ఏఐకేఎఫ్ డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్‌కు మెమోరాండం సమర్పిస్తూ, ప్రస్తుతం దళారులు రూ.1,800కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.