'ఎన్నికల విధులు అధికారులు సక్రమంగా నిర్వర్తించాలి'
KMR: పంచాయతీ ఎన్నికల విధులను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు సత్యనారాయణ రెడ్డి అన్నారు. లింగంపేట రైతు వేదికల నిన్న ఆర్‌వో, ఏఆర్‌వో శిక్షణకు హాజరై మాట్లాడారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో DPO మురళి, డీఎల్పీవో సురేందర్ ఉన్నారు.