చంద్రబాబుపై షర్మిల కీలక వ్యాఖ్యలు

చంద్రబాబుపై షర్మిల కీలక వ్యాఖ్యలు

AP: అమరావతిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం కనీసం భరోసా ఇవ్వలేదని మండిపడ్డారు. వారికి ఫ్లాట్లు ఇస్తామని అన్నారు.. కానీ 11 ఏళ్లుగా ఇవ్వలేదని మండిపడ్డారు. మొదటి విడత భూములను అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజధాని అనేది విభజన హక్కు అయినప్పడు కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు అడగట్లేదని ధ్వజమెత్తారు.