చిన్న వాల్గోట్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం
NZB: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చిన్న వాల్గోట్ గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ANM స్వప్న, విజయ, సుసన్నా, MLHP సాయి, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.