జిల్లాలో చికెన్ ధరల వివరాలు ఇలా..!
విశాఖ జిల్లాలో ఆదివారం చికెన్, మటన్ ధరలను పరిశీలిస్తే.. చికెన్ ధర కేజీ రూ.193 (విత్ స్కిన్), రూ. 219 (స్కిన్ లెస్) గా నమోదైంది. ఈ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. నాటుకోడి మాంసం కేజీ రూ. 650, పొట్టేలు మాంసం కేజీ రూ. 800 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని తెలుస్తోంది.