VIDEO: ఆరోగ్యకరమైన సమాజం నిర్మించాలి: కలెక్టర్

VIDEO: ఆరోగ్యకరమైన సమాజం నిర్మించాలి: కలెక్టర్

MDK: ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హవేలీఘనాపూర్ మండలం సర్దన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. 'Together for Health – Stand With Science' థీమ్‌ను ఉటంకిస్తూ, ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇందులో వైద్య సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.