అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన..!

అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన..!

PLD: జిల్లా ప్రజలకు APSDMA హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే గంటకు 30 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.