'రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి'

'రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి'

MBNR: తెలుగు కవయిత్రిగా చిరస్మరణీయ స్థానం పొందిన కవయిత్రి మొల్ల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎంవో కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వీ. శేషాద్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.