JOB ALERT: నేడే చివరి రోజు

JOB ALERT: నేడే చివరి రోజు

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో 1,213 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే చివరి రోజు. టెన్త్/ITI/BTech/BE అర్హత గల 18-26 ఏళ్లలోపు వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లు NATSలో, ITI అప్రెంటీస్‌లు NAPSలో ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://westerncoal.in/