కాళ్లు కోల్పోయిన విద్యార్థికి సీఎం చేయూత

WGL: కాళ్లు కోల్పోయిన విద్యార్థికి CM రేవంత్ అండగా నిలిచారు. ప్రభుత్వం ₹10 లక్షలు మంజూరు చేయగా, HYD నిమ్స్ అతడికి కృత్రిమ కాళ్లు అమర్చారు. వరంగల్ (D) గీసుకొండకు చెందిన రాహుల్ రాజస్థాన్‌లోని కోటాలో IIT ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారు. కోటాకు రైలులో వెళ్తుండగా అతడిపై దుండగులు దాడి చేసి ట్రైన్ నుంచి తోసేయడంతో కాళ్లను కోల్పోయాడు.