నేటి నుంచి దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్

నేటి నుంచి దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్

WNP: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి 31 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని. దోస్త్ స్పెషల్ ఫేజ్‌లో విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా తమ కళాశాలను ఎంచుకోవాలని వనపర్తి ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వరయ్య శుక్రవారం తెలిపారు. సీట్ అలాట్‌మెంట్ ఆగస్టు 3న ఉంటుందని ఆయన అన్నారు.