కురువపల్లి సర్పంచ్ మంజులమ్మ
GDWL: అయిజ మండలం కురువపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన సర్పంచ్ మంజులమ్మని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు సోమవారం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలన విషయాలు గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెతో చర్చించినట్లు నాయకులు తెలిపారు.