VIDEO: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించాలని రైతుల ఆందోళన

WNP: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. అరగాళ్లు కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు కేంద్రంలో లారీలు లేక కొనుగోలు జరగట్లేదని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోయారు.