బేల: 'ఇసుక బుకింగ్ ONLINE సమస్యలు'
ADB: ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఇసుక వాహనం పోస్టర్‌లో ఆన్‌లైన్ బుకింగ్ సమస్యాత్మకంగా మారిందని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మంగళవారం ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు. బేల మండలంలో ఇసుక సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా ఇల్లు కట్టుకునే వాళ్లకు ఇసుక దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.