రైతు సేవా కేంద్రాల సిబ్బందికి శిక్షణ

రైతు సేవా కేంద్రాల సిబ్బందికి శిక్షణ

ELR: కేఆర్ పురం సబ్ డివిజన్‌కు సంబంధించి ఏడు మండలాల రైతు సేవా కేంద్రాల సిబ్బందికి జిల్లా వ్యవసాయాధికారి SK హాబీబ్ భాష ఈరోజు కొత్తపట్టిసీమలో శిక్షణ తరగతులు నిర్వహించారు. విత్తన రాయితీలు తెగులు యాజమాన్య పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానం మొదలగు విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్య్రమంలో రైతు శిక్షణా కేంద్రం ట్రైనింగ్ ఏడీఏ పి.లలిత సుధారాణి పాల్గొన్నారు.