లక్ష్మీ గణపతి స్వామికి కదంబ పూలతో అలంకరణ

లక్ష్మీ గణపతి స్వామికి కదంబ పూలతో అలంకరణ

హన్మకొండలోని చారిత్రాత్మకమైన స్వయంభు సిద్ధేశ్వర ఆలయంలో గల లక్ష్మిగణపతి స్వామికి ఆర్చకులు ఈరోజు ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణమాసం, చివరి బుధవారం సందర్భంగా కదంబ పూలతో స్వామికి అలంకరణ చేసి, విశేష పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు, భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు.