మౌలిక సౌకర్యాల కల్పనకు చేయూత
MNCL: గ్రామాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు బీజేపీ చేయూత అందిస్తుందని BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గతంలో ఇచ్చిన హామీ మేరకు సోమవారం రెండు బోర్‌వెల్ మోటార్లను ఆయన ప్రారంభించారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సహాయం చేస్తామన్నారు.