'తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'
AKP: అనకాపల్లి ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త క్రిమినల్ చట్టాలపై, సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.