విశాఖ KGHలో బాలిక మృతి

విశాఖ KGHలో బాలిక మృతి

VSP: KGHలో ఓ బాలిక బుధవారం మృతి చెందింది. దీంతో తమ కుమార్తె వైద్యుల నిర్లక్ష్యం వల్లే వైద్యం అందక చనిపోయిందని ఆరోపిస్తూ.. KGH పిల్లల వార్డు వద్ద గిరిజన బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ.. ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు.