శివంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ లెటర్ పంపిణీ

శివంపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ లెటర్ పంపిణీ

MDK: నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో శివంపేట మండలంలోని పిల్లుట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ లెటర్‌లను గురువారం అందజేశారు. పెద్దపులి మౌనిక (w/o పెద్దపులి రాము), మంగళి స్వప్న (w/o మంగళి శ్రీనివాస్)లకు ఈ లెటర్‌లను పిల్లుట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి అందజేశారు.