'ప్రజారోగ్య పరిరక్షణ కూటమి పాలన ధ్యేయం'

'ప్రజారోగ్య పరిరక్షణ కూటమి పాలన ధ్యేయం'

ELR: నూజివీడు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణములో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 52 మందికి రూ. 25 లక్షల విలువైన చెక్కులను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.