ఆలూరుకోనలో ఆదాయం వివరాలు

ఆలూరుకోనలో ఆదాయం వివరాలు

ATP: తాడిపత్రి మండలంలోని ఆలూరుకోన రంగనాథ స్వామి దేవస్థానంలో ఇవాళ తలనీలాలు, ఇతర విక్రయాలపై ఎండోమెంట్ అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా మొత్తం రూ.17.07 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. తలనీలాలు రూ.9 లక్షలకు, టెంకాయ విక్రయాలు రూ. 3.90 లక్షలకు, కళ్యాణ మండపం రూ. 2.70 లక్షలకు దక్కించుకున్నారు.