ఫిబ్రవరి 12న సమ్మెకు TGSRTC ఎంప్లాయ్ యూనియన్ పిలుపు

ఫిబ్రవరి 12న సమ్మెకు TGSRTC ఎంప్లాయ్ యూనియన్ పిలుపు

HYD: ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని వ్యతిరేకించింది. ప్రైవేటీకరణ, 2021 వేతన సవరణ అమలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్యంగా సమ్మెను విజయవంతం చేయాలని కోరింది.