హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం
☞ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు 46% పూర్తి: రైల్వే అధికారులు
☞ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా: ఎన్నికల అధికారి కర్ణన్
☞ దుండిగల్‌లో నగల దుకాణం గోడకు రంధ్రం చేసి వెండి ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు