వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో జిల్లాలో విసృతంగా తనిఖీలు చేసిన పోలీసులు
★ రైతులు పంటను కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి: అదనపు కలెక్టర్
★ ఈ నెల 11,12,14,15 తేదీల్లో వరంగల్ మీదుగా బెంగళూరు-ముజఫర్‌పూర్‌కు 4 ప్రత్యేక రైళ్లు
★ మూగజీవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న నర్సంపేట పట్టణానికి చెందిన సురేష్, కపిల్, ప్రశాంత్ అనే యువకులు