'అనగనగా ఒక రాజు'.. సాంగ్‌ రిలీజ్‌

నవీన్ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరి నటిస్తోన్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. తాజాగా ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ ఓ పాటను రిలీజ్ చేశారు. 'చాట్ జీపీటీ.. ఎవరీ బ్యూటీ' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. నూతన మోహన్‌తో కలిసి నవీన్ పొలిశెట్టి ఈ పాట పాడటం విశేషం. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్నఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది.