'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

AKP: రైతన్న మీకోసం వారోత్సవాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో వారోత్సవాల కరపత్రికను జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవితో కలిసి ఆవిష్కరించారు. జిల్లాలో గల 450 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రతి రైతు కుటుంబాన్ని అధికారులు సోమవారం నుంచి ఈనెల 29 వరకు సందర్శించి ఐదు సూత్రాలను వివరిస్తారన్నారు.