VIDEO: 'విద్యాభివృద్ధి కోసం దాతలు సహకారం అభినందనీయం'
SRD: విద్యాభివృద్ధి కోసం దాతలు సహకరించడం అభినందనీయమని గెజిటెడ్ హెచ్ఎం మన్మధ కిషోర్ అన్నారు. బుధవారం స్థానిక నిరుపేద విద్యార్థులకు దాతలు అందించిన నోట్స్‌ను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు చేసిన సహాయం వారికి పునాది లాంటిదని పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు టీచర్లతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతైన అవసరమన్నారు.