ఓటు హక్కు వినియోగించుకున్న 85 ఏళ్ల వృద్ధురాలు

ఓటు హక్కు వినియోగించుకున్న 85 ఏళ్ల వృద్ధురాలు

NZB: సిరికొండ మండలం మైలారం గ్రామంలో 85 ఏళ్ల సుగ్యం సుశీలతో పాటు, నడవలేని స్థితిలో ఉన్న వడ్డే నర్సయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు సైతం ఉత్సాహంగా ఓటు వేయడం విశేషం. గ్రామంలో ఉదయం నుంచే ప్రజలు క్యూ లైన్లలో నిలబడి, పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.