యువ అథ్లెట్‌కి సీఎం రూ. కోటి నజరానా

యువ అథ్లెట్‌కి సీఎం రూ. కోటి నజరానా

WGL: పర్వతగిరి మండల కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి ఇటీవల పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ యువ అథ్లెట్ దీపతి జీవాంజి, హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి రూ. కోటి చెక్కును అందించారు. అలాగే కోచ్‌ నాగపురి రమేష్‌‌కు10 లక్షల చెక్కును అందజేశారు. త్వరలో ప్రకటించినట్టుగా గ్రూప్ -2 ఉద్యోగంతోపాటు ఇంటి స్థలం ఇవ్వనున్నారు.