వసూళ్లకు పాల్పడుతున్న గురజాల ఎస్సై..?

వసూళ్లకు పాల్పడుతున్న గురజాల ఎస్సై..?

PLD: గురజాలలోని ఓ పోలీస్ స్టేషన్‌కు కొత్తగా వచ్చిన SI అప్పుడే వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అయితే రెండు నెలల క్రితం గుప్తనిధుల తవ్వకాల కేసులో ప్రధాన నిందితులను తప్పించడానికి పెద్ద మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. వ్యవసాయ భూముల్లో నియంత్రికల చోరీలపై కేసులు నమోదు చేయాలని రైతులు ఫిర్యాదు చేస్తే, వారి నుంచి రూ.10 వేలు తీసుకుని FIR నమోదు చేసినట్లు వార్తలొస్తున్నాయి.