నేటి కూరగాయల ధరలు ఇవే

నేటి కూరగాయల ధరలు ఇవే

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో శుక్రవారం కూరగాయల ధరలు స్వల్ప మార్పులతో కొనసాగాయి. టమాటా రూ.49, వంకాయ రూ.20, బెండకాయ రూ.24, దోసకాయ రూ.18, కీరదోస రూ.41, బీట్‌రూట్ రూ.31, ఫ్రెంచ్ బీన్స్ రూ.75, పచ్చిమిర్చి రూ.41, కాకరకాయ రూ.28, గోరుచిక్కుడు రూ.32, బంగాళాదుంప రూ.29, ఉల్లిపాయ రూ.26, క్యాబేజీ రూ.23, క్యారెట్ రూ.47, బీర రూ.25-30, దొండ రూ.24, అల్లం రూ.85గా ఉంది.