VIDEO: శిథిలవస్థలో నీటి ట్యాంకు.. స్థానికుల ఆందోళన

VIDEO: శిథిలవస్థలో నీటి ట్యాంకు.. స్థానికుల ఆందోళన

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వాటర్ ట్యాంక్ శిథిలవస్థకు చేరుకుంది. దీంతో వాటర్ ట్యాంక్ సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు తెలిపిన స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్యాంకును వెంటనే కూల్చి, సురక్షితంగా కొత్త ట్యాంకు నిర్మించాలని కోరుతున్నారు.