మధ్యాహ్న భోజన కార్మికుల ముందస్తు అరెస్టు

మధ్యాహ్న భోజన కార్మికుల ముందస్తు అరెస్టు

SDPT: బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న కార్మికులను బుధవారం ఉదయం ముందస్తు అరెస్ట్ చేసినట్లు బెజ్జంకి ఎస్సై బోయిని సౌజన్య బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, గిట్టుబాటు ధరలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సంఘం ఆదేశం మేరకు వెళ్లాలనుకున్న వీరిని ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ముందస్తు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.