ఉత్తరాంధ్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రమేశ్

ఉత్తరాంధ్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా రమేశ్

SKLM: ఉత్తరాంధ్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కోటబొమ్మాళి గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు బోయిన రమేష్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు.