వరుస హత్యలతో ప్రజలు వణుకు

వరుస హత్యలతో  ప్రజలు వణుకు

VZM: కొత్తవలస మండలం ముసిరాం గ్రామంలో మంగళవారం సాయంత్రం నాటుతుపాకీతో హత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. దీనిమీద గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు. విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో వారం రోజుల తేడాలో రెండు ఘటనలు జరగడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు.