కూకట్‌పల్లి ఎమ్మెల్యేను కలిసిన కార్పొరేటర్లు

కూకట్‌పల్లి ఎమ్మెల్యేను కలిసిన కార్పొరేటర్లు

KRNL: దసరా పురస్కరించుకొని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ తన క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా ముగిశాయని, ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.