వడ్డేపల్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేష్ ఎంపిక

వడ్డేపల్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేష్ ఎంపిక

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్ వాకర్ అసోసియేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా బొల్లపల్లి రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. అసోసియేషన్ సభ్యులు నేడు ట్యాంక్ బండ్‌పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని సభ్యులను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆరేల్లి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు కోండ్ర శంకర్, స్వరూప రాణి గాండ్ల సమ్మయ్య తదితరులు ఎన్నికయ్యారు.