ధాత్రి మధుకు రిమాండ్

ధాత్రి మధుకు రిమాండ్

AP: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో క్యామ్ సైన్ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్‌కు విజయవాడ కోర్టు మే 21 వరకు రిమాండ్ విధించింది. నిన్న HYDలో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడకు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచగా.. మధుకు న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అతణ్ని జిల్లా జైలుకు తరలించారు.