'ప్రతి తండాలో భజన నిర్వహించాలి'

'ప్రతి తండాలో భజన నిర్వహించాలి'

BDK: టేకులపల్లి మండలం బావోజి తండాలో జగదంబ సేన సాధువులు ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాములు నాయక్ మాట్లాడుతూ.. కనుమరుగైపోతున్న బంజారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలో భాగంగా ప్రతి తండాలో నిర్వహించే దైవ కార్యక్రమానికి సాధు సంత్‌లతో భజన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.