చిన్న చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

చిన్న చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్

HYD: రామంతాపూర్ చిన్న చెరువు ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ' నగరంలో చెరువుల రూపురేఖలు మారుస్తాం. సైదాబాద్‌, ఎర్రకుంటను అభివృద్ధి చేస్తాం. అలాగే, రామంతాపూర్ చిన్నచెరువును ఆహ్లాదంగా మార్చేందుకు ప్రభుత్వానికి నివేదికను అందించి, త్వరలోనే పనులు ప్రారంభిస్తాం' అని పేర్కొన్నారు.