'శివనేనిగూడెం డంపింగ్ యార్డును తరలించాలి'

'శివనేనిగూడెం డంపింగ్ యార్డును తరలించాలి'

NLG: చిట్యాల పురపాలక పరిధిలోని శివనేనిగూడెం సమీపంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో అడ్డుకున్నా తిరిగి చెత్త వేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. యార్డు నుంచి వస్తున్న దుర్వాసనతో అస్వస్థతకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డును మరోచోటికి తరలించాలని డిమాండ్ చేశారు.