యూరియా అందుబాటులో ఉంది: ADA

యూరియా అందుబాటులో ఉంది: ADA

MDK: రామాయంపేట మండల వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని ఇంఛార్జ్ వ్యవసాయ డివిజన్ అధికారి రాజు నారాయణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు అధిక యూరియా వాడవద్దని సూచించారు. అధిక యూరియా వాడడం వల్ల తెగులు సోకే అవకాశం ఉందని, పంటకు నష్టం ఏర్పడుతుందని సూచించారు.